** ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ జిల్లా నాయకులు.
Srinivas Reddy : ప్రజా దీవెన /కనగల్: మండలంలోని ధర్వేశిపురం (పర్వతగిరి )శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ చైర్మన్ గా చిదేటి వెంకటరెడ్డి శుక్రవారం ప్రమాణస్వీకారం 12 మంది ధర్మకర్తలతో ,అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి అధికారులు ఎండోమెంట్ అధికారి బి సుమతి ,ఆలయ ఈవో జె జయ రామయ్య, ,
నల్లగొండ మున్సిపాలిటీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, గుమ్మల మోహన్ రెడ్డి, అనుప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, బిక్షం యాదవ్, నరసింహా యాదవ్, మాజీ చైర్మన్లు కర్ణాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, ముత్తయ్య, నగేష్ ,ఆలయ సిబ్బంది చంద్రయ్య గౌడ్, ఉపేందర్ రెడ్డి, జె నాగేశ్వరరావు ,శ్రీకర్ గౌడ్, ఆంజనేయులు, ఆలయ అర్చకులు మల్లాచార్యులు, శ్రవణ్ కుమార్ చార్యులు, తదితరులు పాల్గొన్నారు