Suicide: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రం లో రావిరాల సాయమ్మ (65)ను ఆమె కొడుకు శివ కుమార్(36)కత్తి తో గొంతు కోసి హత్య (murder) చేసి తర్వాత కత్తితో పొడుచుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఆదివారం తెల్లవా రుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.