Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Swatch cleaning program: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో స్వచ్ఛ క్లినిక్

Swatch cleaning program: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాల యంలో (Mahatma Gandhi University) శనివారం రోజు యూనివ ర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాల మేరకు స్వచ్ క్లీనింగ్ ప్రోగ్రాం (Swatch cleaning program) చేయడం జరిగింది దీనిలో భాగంగా యూని వర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ యూనివర్సిటీ మెయిన్ గేటు ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లే దారి కి ఇరువైపులా స్వచ్ఛభారత్ నిర్వ హించి పిచ్చి మొక్కలను తొలగిం చారు ఈ కార్యక్రమంలో యూని వర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పసుపుల మద్దిలేటి ఎన్ఎ స్ఎస్ ప్రోగ్రాం (NSS program) అధికారులు డాక్టర్ నీలకంఠ శేఖర్ డాక్టర్ ఒగ్గు సైదు లు డాక్టర్ స్వప్న రెడ్డి ఎన్ ఎస్ఎస్ కార్యాలయం (NSS office) జూనియర్ అసిస్టెంట్ హరి ఎన్ఎస్ఎస్ వాలం టీర్లు పా ల్గొన్నారు.