Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana Formation Day: ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ రెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు.

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్

ప్రజా దీవెన నల్గొండ టౌన్:  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana Formation Day celebrations) కార్యక్రమాన్ని నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ రెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ నెంబర్, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Telangana Formation Day celebrations