Valmiki Jayanti: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహర్షి వాల్మీకి జయంతి (Valmiki Jayanti) వేడుకలను గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో (Nalgonda District Collector’s Office) ఘనంగా నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయన్ అమిత్,స్పెషల్ కలెక్టర్ నటరాజ్, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన మహర్షి వాల్మీకి తి (Valmiki) చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించా రు.పలువురు జిల్లా అధికారులు, నల్గొండ ఇంచార్జ్ ఆర్డీవో శ్రీదేవి, కలెక్టర్ కార్యాలయ ఏ ఓ మోతిలాల్ , కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.