Weight lifting competition: నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ‘కందుల ‘ కుటుంబం వెయిట్ లిఫ్ట్ పోటీల్లో (Weight lifting competition) వరుస విజయాలతో దూసుకుపోతోంది. నల్లగొండ కు చెందిన ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ కం దుల వెంకటరమణ గౌడ్ తనయ కందుల తేజస్విని ఇటివల వెయిట్ లిఫ్ట్ పోటీల్లో (Weight lifting competition) మొదటి స్థానంలో నిలిచి విజయదుందుభి మోగిం చగా తాజాగా వెంకటరమణ తన యుడు కందుల తరుణ్ గౌడ్ (19) 160 కేజీ ల బెంజ్ ప్రెస్ విభాగంలో 90 కేజీ ల బరువు ఎత్తి మొదటి స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించా డు.
తరుణ్ గౌడ్ (Tarun Goud) విజయం సాధించడం పట్ల తండ్రి కందుల వెంకటరమణ గౌడ్ కుటుంబ సభ్యులు, నల్లగొండ జిల్లా జర్నలి స్టు యూనియన్ అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్, కోచ్ లు రఘు, అభి తదితరులు అభినందనలు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
