Karnataka Accident : బిగ్ బ్రేకింగ్, కర్ణాటకలో కారు, వ్యాన్ ఢీ, నలుగురు నారాయణఖేడ్ వాసుల మృత్యువాత
Karnataka Accident : ప్రజా దీవెన, కర్ణాటక: కర్ణాటక రా ష్ట్రంలోని బీదర్ జిల్లా హల్లిఖేడ్ స మీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చో టుచేసుకుంది. కారు, వ్యాన్ ఢీకొ న్న ఘటనలో నలుగురు నారాయ ణఖేడ్ మండల్ జగన్నాథ్ పూర్ గ్రా మ వాసులు ప్రాణాలు కోల్పోగా మ రొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీ రంతా గణగాపూర్‌లోని శ్రీ దత్తాత్రే య స్వామి ఆలయానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమా దం సంభవించింది. ఈ అనూహ్య దుర్ఘటనతో తీవ్ర విషాదం...