Andhra Pradesh Road Accident : బిగ్ బ్రేకింగ్, ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదo, నలుగురు హైదరా బాదీల దుర్మరణం
Andhra Pradesh Road Accident : ప్రజా దీవెన, నంద్యాల: ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్ర మాదం చోటు చేసుకుoది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల బత్తలూరు వద్ద ఓ క్వాలీస్ వాహనం అదుపుతప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిం ది. దీంతో నలుగురు ఘటనా స్థలం లోనే మృత్యువాత పడ్డారు. ఈ ప్ర మాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకొని మృ త దేహాలను వెలికి తీసి...