Big Breaking : బిగ్ బ్రేకింగ్, దుర్గామాత నిమజ్జనం లో అపశృతి, చెరువులో మునిగి పది మంది జలసమాధి

Big Breaking : ప్రజా దీవెన, మధ్యప్రదేశ్: దసరా పండుగ ఆ కుటుంబాల్లో తీవ్ర విషా దాన్ని నింపింది. మధ్యప్రదేశ్ రా ష్ట్రంలో జరిగిన ఘోర దుర్ఘటనలో పది మంది జలసమాధి అయ్యారు. మధ్య ప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో మధ్యాహ్నం దుర్గామాత విగ్రాహాన్ని నిమజ్జన కార్యక్రమం వారి జీవితా లను ఒక్కసారిగా చిదిమేసింది. దు ర్గామాతను భక్తి శ్రద్ధలతో పూజించి నిమజ్జనం చేయాలని ముందుకు క దిలిన వారి పట్ల విధి వక్రీకరించి క ళ్ళ ముందే జలసమాధి కావడం తీ వ్ర విషాదాన్ని నింపింది....