Jammu Kashmir Cloudburst : జమ్మూ కశ్మీర్ లో మళ్ళీ మేఘాల విస్పోటనం,12 మంది దుర్మరణం
Jammu Kashmir Cloudburst : ప్రజా దీవెన, జమ్మూ కాశ్మీర్: భారత దేశంలో భారీ వర్షాలు, వరదల కార ణంగా ప్రకృతిప్రకోపంతో ప్రజలు ప్ర భావితమై అల్లాడిపోతున్నారు. అక స్మాత్తు ప్రకృతి వైపరిత్యాలు జనం గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా జమ్మూ కశ్మీర్ లో మరో మారు మళ్లీ మేఘాలు విస్పోట నమై రాంబన్, రియాసి జిల్లాల్లో ఘోర ప్రకృతి విలయం సంభవించిం ది. దీంతో దాదాపు 12 మంది మర ణించారు. రియాసి జిల్లా మహోర్ లో కొండచ రియలు విరిగిపడి ఏడుగురు మృ తి...