Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

First Prime Minister Nehru: తొలి ప్రధాని నెహ్రూ సేవలు చిరస్మరణీయం

దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను దేశం గుర్తు తెచ్చుకుం టోంది. దేశవ్యాప్తంగా ఉన్న నెహ్రూ విగ్రహాలకు రాజకీయ నాయకులు, పౌరులు నివాళులు అర్పించారు.

జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

ప్రజా దీవెన, న్యూఢిల్లీ:  దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ (First Prime Minister Nehru death anniversary)వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను దేశం గుర్తు తెచ్చుకుం టోంది. దేశవ్యాప్తంగా ఉన్న నెహ్రూ విగ్రహాలకు రాజకీయ నాయకులు, పౌరులు నివాళులు అర్పించారు. సోమ‌వారం ఉద‌యం ఢిల్లీలోని నెహ్రూ(nehru)స్మారకమైన శాంతివన్‌లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ధీ నివాళులు అర్పించారు. ఆయన సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నెహ్రూ సేవలను గుర్తు చేసుకున్నారు.ఖర్గే, పార్టీ కీలక నేత రాహుల్‌గాంధీ తమ ఎక్స్‌ అకౌంట్లలో నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెహ్రూ ప్రస్తావన లేకాంగ్రెస్‌ పా ర్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ (Congress Parliamentary Party chair person Sonia gandhi) భారతదేశ చరిత్ర పూర్తి కాదని అన్నారు. ఆధునిక భారత దేశ నిర్మాణానికి ఆయన ఒక ఆర్కి టెక్ట్‌లా పనిచేశారని కొనియాడారు. దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఇదిలా వుండగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నెహ్రు చిత్రపటానికి పూలమాలు లేసి ఘనంగా నివాళులర్పించారు.

 

First Prime Minister Nehru’s services are memorable