Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MP Chamala Kiran Kumar Reddy: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఘనంగా సన్మానం

భువనగిరి పార్లమెంట్(Bhongiri Parliament) సభ్యుడిగా భారీ మెజారిటీతో విజయం సాధిం చిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని(MP Chamala Kiran Kumar Reddy) ఆదివారం ఢిల్లీలోని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.

ప్రజా దీవెన, న్యూఢిల్లీ:  భువనగిరి పార్లమెంట్(Bhongiri Parliament) సభ్యుడిగా భారీ మెజారిటీతో విజయం సాధిం చిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని(MP Chamala Kiran Kumar Reddy) ఆదివారం ఢిల్లీలోని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.గతంలో 2007 నుండి 2009 వరకు అఖిల భారత యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి 18వ లోక్ సభ కి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొం దిన శుభ సందర్భంగా సన్మానిం చా రు. ఢిల్లీలోని అఖిలభారత యువ జన కాంగ్రెస్ జాతీయ కార్యాల యంలో(National Office of All India Youth Congress) జాతీయ అధ్యక్షులు బివి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆఫీస్ బేరర్లు అందరూ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డికి(MP Chamala Kiran Kumar Reddy) అభినందనలు తెలిపారు.

Great Honorable MP Chamala Kiran Kumar Reddy