JIO: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ (bsnl) దెబ్బకు దిగొచ్చిన జియో (JIO) దిగొచ్చింది. నెలకు రూ.173 మాత్రమే వెచ్చించేలా రూ.1,889 ప్లాన్, ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్లు దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసు కోవచ్చు. ఉచిత జాతీయ రోమింగ్, 3600 ఉచిత మెసేజులు, జియో అనుబంధ యాప్‌ల యాక్సెస్‌తో పాటు అదనంగా 24 జీబీల హైస్పీడ్ డేటా అందిస్తుంది. నెలవారీ ప్లాన్ రూ. 189 అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత రోమింగ్, నెలకు 300 ఉచిత ఎస్ఎంఎస్‌లతో పాటు 2జీబీ డేటా అందుబాటులోకి తెచ్చింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.