–నిర్దోషిగా తేలేవరకు సీఎం కుర్చీ లో కూర్చోనన్న డిల్లీ సీఎం
–నా భవిష్యత్ను ఓటర్లే నిర్ణయిస్తా రని సంచలన వ్యాఖ్యలు
–ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్ర
Kejrawal: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఢిల్లీ ము ఖ్యమంత్రి అర్వింద్ కేజ్ వాల్ సం చలన వ్యాఖ్యలు చేశారు. రెండ్రోజు ల్లో ముఖ్యమంత్రి పదవికీ రాజీనా మా చేస్తున్నట్లు ప్రకటించారు. లిక్క ర్ స్కాం కేసులో (Liquor scam case) తానూ నిర్దో షిగా తేలేవరకు పదవిలో ఉండనని స్ప ష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని అప్ ఆఫీసులో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేజీవాల్ మాట్లాడారు.’దేవుడిచ్చిన ధైర్యంతో శత్రువుల తో పోరాడుతం. నేను అగ్నిపరీక్ష కుసిద్ధంగా ఉన్నా. నా భవిష్యత్ను ఓటర్లే నిర్ణయిస్తారు. ప్రతి ఇంటి, ప్రతి వీధికి వెళ్తా. నన్ను నమ్మితే నే ఓట్లు వేయండి. ప్రజలు మళ్లీ తీర్పు ఇచ్చే దాకా సీఎం కుర్చీలో కూర్చోను.
నవంబర్లో మహా రాష్ట్రతో పాటే ఢిల్లీకి ఎన్నికలు (Elections to Delhi)నిర్వహించండి. ఆద్నాయకులు సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్ఇంకా జైల్లోనే ఉన్నారు. త్వర లోనే వారు బయటకు వస్తరని తెలిపారు.’నా తర్వాత ఆప్ నుంచి మరొకరు సీఎం అవుతారు. కొత్త ముఖ్యమం త్రి పేరును త్వరలో ప్రకటిస్తం.నేను, సిసోడియా సీఎం పదవిలో ఉండం ఆమ్ ఆద్మీ పార్టీ ని చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిం ది. ఇందులో భాగంగానే నన్ను జై లు (jail) పంపారు. రాజ్యాంగాన్ని రక్షిం చాలనే ఇన్నాళ్లు రాజీనామా చేయ లేదు. జైలు నుంచి ప్రభు త్వాన్ని ఎందుకు నడపకూడదని సుప్రీం కోర్టే (Supreme Court)ప్రశ్నించింది. దేశాన్ని బ లహీన పరుస్తున్న, విభజిస్తున్న శక్తు లపై నా పోరాటం ఆగదని కేజ్రీవాల్ తెలిపారు.