MinisterKomatireddyvenkatreddy : ప్రజా దీవెన, హైదరాబాద్: మహా కుంభమేళాకు భక్తులు, సందర్శకులు కిటకిట లాడుతున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాం తాల నుంచి వీఐపీల తాకిడి కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. తాజాగా తె లంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ప్రయాగ్ రా జ్ మహా కుంభమేళాలో పాల్గొని బ్రహ్మ ము హూర్తంలో షాహీ పుణ్యస్నానం ఆచరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాల తో ఉండాల ని, ప్రజా ప్రభుత్వానికి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ దేవదేవుడిని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.