Maha Kumbh Mela : ప్రజా దీవెన, కుంభమేళ: మహా కుంభమేళా పుణ్యక్షేత్రం మరో మారు చరిత్ర పుటల్లో నిలిచింది
మహాకుంభ మేళ ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే 5.15 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టారు. తొలిరోజు మహాకుంభంలో 1.65 కోట్ల మంది స్నానాలు చేయగా, మకరసంక్రాంతి రోజున 3.50 కోట్ల మంది స్నానాలు చేయడం గమనా ర్హం. హింస కు తావు లేకుండా కు లం, మతాల ప్రస్తావన లేకుండా పౌ రసత్వం ఊసే లేకుండా, ఎవరినీ నొప్పించకుండా, కించ పరచకుండా మరే ఇతర మతాన్ని చిన్నచూపు చూడకుండా మహా కుంభ మేళా జయప్రదంగా ముందుకు సాగు తుంది.
ప్రపంచం నలుమూలల నుంచి ధనవంతులు, అన్ని వర్గాల భక్తులు వచ్చి తమ మతాన్ని ఆచ రించి ఆనందించారు.కోట్ల మందికి ఆహారం, నీళ్లు తదితర మౌళిక వస తుల ఏర్పాటు, ప్రయాగ్ రాజ్‌లో నివాస వసతి కూడా ఏర్పాటు చేయడం కొన్ని లక్షల మందికి ఈ సదుపాయాలు పూర్తిగా ఉచితంగా అందిస్తుంది ప్రభుత్వం. ప్రపంచం లోనే అత్యంత అరుదైన, ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళా అతీంద్రి యమైనది, ఊహకందనిది, మర పురానిది అంటూ కితాబులందు కటోoది.
Maha kumbaMela created history pic.twitter.com/ySqWtYMlsQ
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) January 15, 2025