Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Malavi vice president : కుప్ప కూలిన మలావి రక్షణ శాఖ విమానం

తూర్పు ఆఫ్రి కాలోని మలావి రక్షణ శాఖకు చెంది నo విమానం కుప్ప కూలింది. ఈ మలావి రక్షణ శాఖకు చెందిన ఈ విమానంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు సౌలో స్ క్లాస్ చిలిమా తో పాటు మరో తొమ్మిది మంది కూడా దుర్మ‌ ర‌ణం పాల‌య్యారు.

మాలావి దేశ ఉపాధ్యక్షుడు సౌలో స్ క్లాస్ చిలిమా తో పాటు మరో తొమ్మిది మంది దుర్మ‌ర‌ణం

ప్రజా దీవెన మాలావి: తూర్పు ఆఫ్రి కాలోని(East Africa)మలావి రక్షణ శాఖకు చెంది న విమానం కుప్ప కూలింది. ఈ మలావి రక్షణ శాఖకు చెందిన ఈ విమానంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు సౌలో స్ క్లాస్ చిలిమా తో(Saulo’s Class Chilima)పాటు మరో తొమ్మిది మంది కూడా దుర్మ‌ ర‌ణం పాల‌య్యారు. విమానం స్థా నిక కాలమానం ప్రకారం సోమవా రం ఉదయం 9.17 గంటలకు షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానానికి చేరుకోవా ల్సి వుంది. ఆ విమానం ఉదం 10. 02 గంటల వరకు కూడా ల్యాండింగ్ కాలేదు. పైగా, రాడా ర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆ విమానం(Plane)అదృశ్యమైనట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.

రాజధాని నగరం లిలాంగ్వే(Lilongwe)నుంచి బయలుదేరిన ఈ విమానం రాడార్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని, కాంటాక్టు కోసం ఏవియేషన్ అధి కారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని మలావి అధ్యక్ష, కేబినెట్ కార్యాలయం ఒక ప్రకటనలో వివరించాయి.కాగా, విమానం కోసం అన్వేషణ కొనసా గించిన‌ సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ బృందాలు(Rescue operation teams)నేటి ఉద‌యం విమాన శిధిలాల‌ను క‌నుగొన్నారు. ఈ ప్ర‌మా దంలో విమానంలో ప్ర‌యాణించిన దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలిమా , చిలిమా భార్య మేరీ, యునైటెడ్ ట్రాన్స్ ఫర్మేషన్ మూవ్మెంట్ (యూటీఎం) పార్టీకి చెందిన అయిదుగురు, మరో ము గ్గురు అధికారులు మ‌రణించారు.

Malavi vice president dead in Plane crash