Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narendra Modi : గణతంత్ర వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని తలపాగా

Narendra Modi : ప్రజా దీవెన, హైద్రాబాద్: దేశ ప్రజలు 76వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ధరించిన తలపాగా అందరి దృష్టిని ఆకర్షించింది.

 

రాజస్థాన్‌ సంస్కృతికి ప్రతీకగా ఆయన ‘సఫా’ను ధరించారు. ఏటా స్వాతంత్రర్య , గణతంత్ర వేడుకలకు ప్రధాని విభిన్నమైన తలపాగాలు ధరించి హాజరవుతారన్న విషయం తెలిసిందే.