–23మంది మృతి మరో 100మంది కి పైగా గాయాలు
–ఆ రాష్ట్రంలోని హత్రాస్ లో తొక్కిసలాట
Uttarpradesh: ప్రజా దీవెన, ఉత్తర్ ప్రదేశ్: ఉత్తర్ ప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రంలోని హత్రాస్ లో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఆ రాష్ట్రం లోని హత్రాస్ లో జరిగిన ఈ తొక్కి సలాటలో (trample prayer) 23మంది మృతి చెందగా మరో 100మందికి పైగా గాయాల పాలయ్యారు. ఆధ్యాత్మిక కార్య క్రమంలో (spiritual program) తొక్కిసలాట జరగడంతో 23మంది చని పోయారు. వంద మందికి పైగా గాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశ ముంది. ఈ ఘటనకు సంబంధిం చిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.