నిజామాబాద్క్రైంతెలంగాణ
Sriram Sagar Project Tragedy : శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర వి షాదం, నలుగురు నీటిలో గల్లం తు,ముగ్గురి మృతదేహాలు వెలికి తీత

Sriram Sagar Project Tragedy : ప్రజా దీవెన నిజామా బాద్:శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్ (SRSP) వద్ద హృదయవిదారక ఘటన చో టుచేసుకుంది. సరదాగా గడిపేం దుకు వచ్చి, ఊ హించని రీతిలో నీటిలో దిగి నలుగురు వ్యక్తులు గల్లంత య్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థ లాని కి చేరుకున్న రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చే పట్టా యి.
ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను నీటి నుంచి బ య టకు తీశారు. మృతులను ని జామాబాద్‌కు చెందిన కలిమ్, నజవత్, అజీమ్‌గా అధికారులు గుర్తించారు.మరో వ్యక్తి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో, అత ని కోసం నీటిలో గాలింపు చర్య లు ముమ్మరంగా కొనసాగుతు న్నాయి. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అ లముకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




