Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kasireddy Narayana reddy: ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు మృతి

కారు బైక్ ఢీకొన్న రోడ్డు ప్రమాద సంఘటనల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారా యణరెడ్డి కారు ఢీకొని జరిగిన ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ప్రజా దీవెన, రంగారెడ్డి: కారు బైక్ ఢీకొన్న రోడ్డు ప్రమాద సంఘటనల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారా యణరెడ్డి కారు ఢీకొని జరిగిన ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తలకొండ పల్లి మండలం వెల్జాల్ లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తుండగా గ్రామ శివారులో ఎమ్మెల్యే కారును ఓ బైకు ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.నరేశ్‌ (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరశురామ్‌ అనే మరో యువకుడు ప్రాణాలు కోల్పో యాడు. మృతులను వెంకటా పుర్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే నారాయ ణరెడ్డి కారు ధ్వంసమైంది. ఎయిర్‌ బెలూన్‌లు సకాలంలో తెరుచుకోవ డంతో ఎమ్మెల్యే స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోడ్డు ప్రమాద సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Two killed in collision with MLA’s car