Home
News Image
Reporter

praja deveena

Andhrapradesh

Jagan Assets Case ED Daily Hearings : బిగ్ బ్రేకింగ్, జగన్ ఆస్తుల కేసు ల్లో కీలక మలుపు, ఈడీ కేసులపై రోజువారీ విచారణకు సీబీఐ కో ర్టు నిర్ణయం

Jagan Assets Case ED Daily Hearings : ప్రజా దీవెన, హైదరాబాద్: వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ము ఖ్యమం త్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్‌పైన మోదైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరె క్టరే ట్‌ (ఈడీ) కేసుల విచారణను రోజువారీగా చేపట్టేందుకు సీబీ ఐ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకున్నట్లు...

Swipe up for next
News Image
Reporter

praja deveena

నల్గొండ

Sensation over broad daylight cash theft in Nalgonda : నల్లగొండలో పట్టపగలే నగదు చోరీ కలకలం, బైక్ డిక్కీలో పెట్టి న రూ.4 లక్షలు మాయం, రంగంలోకిదిగిన పోలీసులు

  Sensation over broad daylight cash theft in Nalgon da :  ప్రజా సంక్షేమ, నల్లగొండ క్రైమ్: నల్లగొండ పట్టణంలో ప ట్టపగలే భారీ నగదు చోరీ ఘటన కలకలం రేపింది. బ్యాంకు ల నుం చి డ్రాచేసి మోటార్‌సైకిల్ డి క్కీలో భద్ర పరిచిన రూ.4 లక్ష లు అదృశ్యం కావ...

Swipe up for next
News Image
Reporter

praja deveena

తెలంగాణ

Civil supplies department key news : బిగ్ బ్రేకింగ్, బకాయిపడిన రైస్ మిల్లర్లకు షాక్‌, ఆస్తులజప్తునకు సర్కార్‌ సిద్ధం

  --సీఎంఆర్‌ బకాయిల వసూలుకు RR చట్టం ప్రయోగం --యంత్రాల వేలానికి రంగంసిద్ధo Civil supplies department key news : ప్రజా దీవెన, హైదరాబాద్‌: ధా న్యం సేకరణకు సం బంధించిన కస్టమ్‌ మి ల్లింగ్‌ రైస్‌ (CMR) బకాయిల వసూలుపై తెలంగాణ పౌర స రఫరాల శాఖ మరిం త కఠినంగా వ్యవహరించేందుకు...

Swipe up for next
News Image
Reporter

praja deveena

తెలంగాణ

Telangana government Sweet News : ఉపాధి హామీ ఉద్యోగులకు దస రా కానుక, 3,800 మంది ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు

  -- ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు ప్రయోజనం Telangana government Sweet News :   ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో జాతీయ గ్రామీణ ఉపా ధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌ ఎంప్లాయీస్‌ (F TE) కు రేవంత్‌ రెడ్డి ప్ర భుత్వం తీపికబురు అందించింది. ఎన్నో ఏ ళ్లుగా గ్రాట్యుటీ కోసం...

Swipe up for next
News Image
Reporter

praja deveena

జాతీయం

Minister komatireddy Venkat Reddy : ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ డబుల్‌డెక్కర్‌ కారిడార్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

  --హైదరాబాద్‌ ట్రాఫిక్‌ కష్టాలకు ప రిష్కారం దిశగా కీలక ముందడు గు Minister komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్‌: హైద రాబాద్ మహానగ రంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించి, ప్రయాణాన్ని మ రింత వేగవంతం చేసే దిశగా కీల క పరిణామం చోటు చే సుకుంది. ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ డబు ల్‌డెక్క...

Swipe up for next
News Image
Reporter

praja deveena

Opinion

Tehsildar and Mandal Surveyor ACB Trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో తహ సీల్దార్, మండల సర్వేయర్,సర్వే రిపోర్టు కోసం రూ.20 లక్షల లం చంతో రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్

Tehsildar and Mandal Surveyor ACB Trap : ప్రజా దీవె న, రంగారెడ్డి: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్ప డే అధికారులపై తెలంగాణ అవి నీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో సారి కొరడా ఝళిపించింది. లేఅ వుట్‌కు సంబంధించిన సర్వే ని ర్వహించి, జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే రిపోర్టు జారీ చేసే అ...

Swipe up for next
News Image
Reporter

praja deveena

Opinion

Telangana government El Niño Advance Planning : ఎల్ నినో విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు ముం దస్తు ప్రణాళికలు

-- రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క Telangana government El Niño Advance Planning : ప్రజా దీవెన, నల్లగొండ: ఎల్ నినో వంటి విపత్కర పరిస్థితుల లో రా ష్ట్ర ప్రజలను కాపాడేందుకు ముందస్తు ప్రణాళికలతో ప్రభు త్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉ పముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క అన్నారు.ఎల్...

Swipe up for next
News Image
Reporter

praja deveena

ఆంధ్రప్రదేశ్

Vijayawada tragedy EV car fire accident : బిగ్ బ్రేకింగ్, విజయవాడ బైపాస్‌ పై ఘోర విషాదం, ఈవీకారులో నలుగురు సజీవ దహనం

  --రెయిలింగ్‌ను ఢీకొని క్షణాల్లో మంటల్లో చిక్కుకున్న ఎలక్ట్రిక్ కారు Vijayawada tragedy EV car fire accident :  ప్రజా దీవె న, విజయవాడ: విజయవాడ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం తీవ్రవిషాదాన్ని నింపింది. వేగంగా వెళ్తున్న ఎలక్ట్రిక్‌ (ఈవీ) కా రు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా...

Swipe up for next
News Image
Reporter

praja deveena

Opinion

Doctor Hemalatha elected Nalgonda Red Cross Chairperson : నల్లగొండ రెడ్‌క్రాస్‌కు తొలి మహి ళా చైర్మన్‌గా డాక్టర్ హేమలత

--కీలక పదవులన్నీ ఏకగ్రీవం నూ తన కమిటీపై సభ్యుల్లో హర్షం  Doctor Hemalatha elected Nalgonda Red Cross Chairperson :  ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చరి త్రలో నూతన అధ్యాయం ఆవి ష్కృత మైంది. సొసైటీ తొలి మ హిళా చైర్మన్‌గా డాక్టర్ హేమలత ఎం పికయ్యారు. కీలక...

Swipe up for next
News Image
Reporter

praja deveena

Opinion

India Japan Friendship strengthen : భారత్, జపాన్ స్నేహబంధానికి కొత్త బాటలు

--పారిశ్రామిక, సాంకేతిక, విద్యా రంగాల్లో సహకారం విస్తరించాలి --శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లు India Japan Friendship strengthen  : ప్రజా దీవెన, హైద రాబాద్: భారత్–జపాన్ దేశాల మధ్య దశా బ్దాలుగా కొనసా గుతున్న స్నేహ సంబంధాలను మరింత బలో పే తం...

Swipe up for next
News Image
Reporter

praja deveena

నల్గొండ

Yadadri jone IG surprise visit chityal PS : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి

  --పోలీసులకు యాదాద్రి జోన్ ఐ జీ షాహనవాజ్ ఖాసిం ఆదేశం Yadadri jone IG surprise visit chityal PS : ప్రజా దీవెన, చిట్యాల: ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే లక్ష్యంగా పోలీసు అ ధికారులు నిరంత రం అప్రమత్తంగా ఉంటూ, నేరాల నియం త్రణతో పాటు రోడ్డు ప్ర మాదాల నివారణకు...

Swipe up for next
News Image
Reporter

praja deveena

Opinion

Mla Komatireddy Raj Gopal Reddy Review with Irrigation engineers : మునుగోడు ప్రజల తాగు, సాగు నీటి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు

--ఫ్లోరైడ్ మహమ్మారికి శాశ్వత పరిష్కారమే లక్ష్యం --డిండి ఎత్తిపోతల పథకంపై రాజ్‌గోపాల్ రెడ్డి సమీక్ష --ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు కార్యాచరణ వేగవంతం –రూ.1,800 కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వ నిధుల మంజూరు Mla Komatireddy Raj Gopal Reddy Review with Irrigation engineers : ప్రజా దీవెన, హైదరాబాద్: ఫ్లోరైడ్ సమస్యతో దశాబ్దా...

Swipe up for next
News Image
Reporter

praja deveena

India

Minister Komatireddy Venkat Reddy key words on Srisailam Tunnel : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీ లక ప్రకటన, 2028 జూన్ నాటికి శ్రీశైలం సొరంగమార్గం పూర్తి చే యడమే నా జీవిత లక్ష్యం

--నల్లగొండ జిల్లాలో ప్రతి గ్రామా నికి డబుల్ రోడ్డు --గుడిసెలు లేని తెలంగాణే ధ్యేయం --రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి Minister Komatireddy Venkat Reddy key words on Srisailam Tunnel : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా ప్రజల తాగునీటి సమస్య కు ఉపశమనం కల్పించడంతో పా...

Swipe up for next
News Image
Reporter

praja deveena

Opinion

Miryalaguda Fire Accident : బిగ్ బ్రేకింగ్, మిర్యాలగూడలో అగ్నిప్రమాదం,మంటల్లో చిక్కు కున్న ఐదుగురిని చాకచక్యంగా కాపాడిన పోలీసులు

--సమయస్ఫూర్తితో ఐదుగురికి ప్రాణదానం Miryalaguda Fire Accident : ప్రజా దీవెన, నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప ట్టణంలోని ఇస్లాంపుర ప్రాం తంలో చోటుచేసుకున్న అగ్నిప్రమా దం తీవ్ర కలకలం రేపింది. చెప్పుల దుకాణం ఉన్న భవనంలో ఒ క్కసారిగా మంటలు చె లరేగడంతో పైఅంతస్తుల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు ప్రాణభయం తో వణికిపోయారు....

Swipe up for next
News Image
Reporter

praja deveena

Politics

Gajwel Tahsildar Suspended : బిగ్ బ్రేకింగ్, రైతును అవమానిం చిన గజ్వేల్ తహసీల్దార్‌పై సస్పె న్షన్ వేటు

--సిద్దిపేట జిల్లాలో అధికారుల చ ర్యలు --ఆర్డీవో ప్రాథమిక నివేదిక ఆధా రంగా ఉత్తర్వులు Gajwel Tahsildar Suspended : ప్రజా దీవెన, గజ్వేల్: భూసమ స్య పరిష్కారం కోసం వచ్చిన రై తుతో అనుచితంగా వ్యవహరిం చిన గజ్వేల్ తహసీల్దార్ చిట్టం పల్లి స్వామిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. రైతును కించపరిచేలా మాట్లాడిన ఘటన...

Swipe up for next
News Image
Reporter

praja deveena

మహబూబాబాద్ జిల్లా

Mahabubabad tragedy family deaths : మహబూబాబాద్ జిల్లాలో తీవ్రవిషాదం, ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిమృతి

  Mahabubabad tragedy family deaths :   ప్రజా దీవెన, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కురవి మండలం లింగ్యా తండాలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారు లతో కలిసి బావిలో దూకిప్రాణాలు కోల్పో యినట్లు సమాచా రం. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రే...

Swipe up for next
News Image
Reporter

praja deveena

Opinion

Police Zonal-Level Sports Selections : పోలీస్ క్రీడా ప్రతిభకు ప్రోత్సా హం కోసం జోనల్ స్థాయి ఎంపిక లు ప్రారంభం

--5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026కు సన్నాహాలు --ఎంపికలను ప్రారంభించిన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ Police Zonal-Level Sports Selections : ప్రజా దీవెన, నల్లగొండ: పోలీస్ విధుల్లోనే కాదు.. క్రీడా రంగంలో నూ సత్తా చాటేందుకు పోలీస్ సిబ్బంది సిద్ధమవుతున్నారు. వా రిలో దాగి ఉన్న క్రీడా...

Swipe up for next
News Image
Reporter

praja deveena

సూర్యాపేట జిల్లా

Suryapet district formation Day Rally : దశాబ్ది ఉత్సవాల్లో కదంతొక్కిన గులాబీ శ్రేణులు, గులాబీమయ మైన సూర్యాపేట జిల్లా కేంద్రం

  --జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలు --సద్దల చెరువు నుంచి కొత్త బస్టాండ్ వరకు 2కే రన్‌ --జిల్లా అభివృద్ధిలో కేసీఆర్, జగదీష్ రెడ్డి ల కృషి మరువలేనిది --మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య Suryapet district formation Day Rally :  ప్రజా దీవెన, సూర్యా...

Swipe up for next
News Image
Reporter

praja deveena

నల్గొండ

Varshini State-Level Kabaddi Championship : రాష్ట్రస్థాయి కబడ్డీ సమరానికి తి ప్పర్తి క్రీడా కిరణం వర్షిణి సన్నద్ధం

--రాష్ట్రస్థాయి కబడ్డీ సమరానికి తిప్పర్తి క్రీడా కిరణం వర్షిణి --జూనియర్ బాలికల తెలంగాణ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక --33 జిల్లాల క్రీడాకారులతో తల పడేందుకు సిద్ధం --అశ్వారావుపేటలో అక్టోబర్ 10 నుంచి 13 వరకు టోర్నీ Varshini State-Level Kabaddi Championship : ప్రజా దీవెన, తిప్పర్తి: గ్రామీణ ప్రాంతాల్లోనూ అసాధారణ క్రీడా ప్రతిభ దాగి ఉంటుందని...

Swipe up for next
News Image
Reporter

praja deveena

నల్గొండ

Nalgonda Drda PD Shekhar Reddy : రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

  Nalgonda Drda PD Shekhar Reddy :  ప్రజా దీవెన, నల్ల గొండ టౌన్: వానాకాలం 2026–27 ఖరీఫ్ సీజ న్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బం దు లు కలగకుండా వరి ధాన్యం కొనుగోళ్లు పా రదర్శ కంగా, సమర్థ వంతంగా నిర్వహిం చాలని జిల్లా గ్రా మీ ణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీ ఏ)-సెర్ప్...

Swipe up for next