AI.Prof Career Guidance in Nalgonda: బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో ‘ఏఐ.ప్రొఫ్’ సంచలనం,నల్లగొండ టూ నెక్స్ట్ జనరేషన్ 

AI.Prof Career Guidance in Nalgonda: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ఐటీ టవర్ (Nalgonda IT Tower) వేదికగా సరికొత్త చరిత్ర. గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తు మా ర్చడమే లక్ష్యంగా రంగంలోకి దిగిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇకో సిస్టమ్. లక్షలు ఖర్చు పెట్టి, నాలుగేళ్లు రాత్రింబవళ్లు కష్టపడి బిటెక్ (b.tech) పూర్తి చేసినా.. చేతిలో ఉద్యోగం లేక ఎంతో మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు రోడ్డున పడుతున్నారు. ఇ టు తల్లిదండ్రుల ఆశలు, అటు విద్యార్థుల కలలు (Stude nt Dreams) అడియాసలవుతున్నాయి. కానీ.....