ప్రజా దీవెన, శాలిగౌరారం:
Bathukamma celebrations: శాలిగౌరారం (Shaligouraram) మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. చైత్ర ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శాలిగౌరారం, ఇటుకులపహాడ్ గ్రామాల్లో బతుకమ్మ (Bathukamma) వేడుకలు నిర్వహించి ఉత్తమ బతుకమ్మలకు చీరలు బహుమతులు (Saree gifts)గా అందజేశారు. ఈ కార్యక్రమంలో చైత్ర ఫౌండేషన్ ఛైర్మెన్ యంగళి రామకృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు డెంకల సత్యనారాయణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.