Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big News : బిగ్ న్యూస్, సినిమాల పేరిట యు వతలను ఆకర్షిస్తున్న వైనం

Big News : ప్రజా దీవెన, హైదరాబాద్: సినిమా రంగం లో ఫిలిం కాస్టిగ్ మేనేజర్ నంటు నమ్మబలికి సినిమాల్లో అవ కాశాలు ఇప్పిస్తానంటూ యువతల ను మోసం చేస్తోన్న మహిళ గుట్టు రట్టు చేశారు పోలీసులు. మాయ మాటలతో యువతులను ఆకర్షిం చి విటుల వద్దకు పంపుతున్న నాగ మణి ని విశ్వసనీయ సమాచారం మేరకు హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీ సులు, సరూర్ నగర్ పోలీసులు అ రెస్టు చేసి రిమాండ్ కు తరలించా రు. డాకయిట్ ఆపరేషన్ ద్వారా నాగరాణిని దిల్ సుఖ్ నగర్,కమల నగర్ వద్ద రెడ్ హ్యాండెడ్ గా పట్టు కున్న హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీ సులు,సరూర్ నగర పోలీసులు.

యువతుల ఫోటోలను వాట్సప్ ద్వారా విటులకు పంపించి, వాళ్లకి నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకు న్న తర్వాత ఆన్లైన్ ద్వారా ట్రాన్సా క్షన్ కంప్లీట్ అయిన తర్వాత లొకే షన్ కన్ఫర్మేషన్ తర్వాత స్వయం గా నాగరాణి విట్టుల వద్దకు తీసు కెళ్లడం జరుగుతుంది. అవకాశాల పేరుతో యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్న నాగరాణి.
బలవుతున్న యువతులు, మహిళ లు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మహిళలకు పలువురు సూచిస్తున్నారు.