Brs Talasani Srinivas Yadav: మాజీ మంత్రి తలసాని ఘాటు వ్యాఖ్య, కాంగ్రెస్ అంటే నే అబద్ధాల చరిత్ర

  Brs Talasani Srinivas Yadav :  ప్రజా దీవెన, హైదరాబా ద్: కాంగ్రెస్ అంటేనే అబద్ధాల చరిత్ర కలిగిన పార్టీ అని మా జీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) తీవ్ర స్థాయిలో మండిపడ్డా రు. దమ్ముంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణ నిరు ద్యోగుల ముందుకు వచ్చి ఇ చ్చిన హామీలకు సమాధానం చె ప్పాలని డిమాండ్ చేశారు. గురు వారం హైదరాబాద్ చై తన్య పురి 'నిరుద్యోగ నయ వంచన సభ...