Chairman Gutta Sukhender Reddy : చిన్నారులను ఆశీర్వదించిన..రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Chairman Gutta Sukhender Reddy : ప్రజా దీవెన/ కనగల్: మండలంలోని ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం సమయంలో వేద కన్వెన్షన్ లో అలుగుబెల్లి సైదిరెడ్డి గారి కూతురు మరియు కూమారుల నూతన పట్టు వస్త్రఅలంకరణ కార్యక్రమానికి హాజరై చిరంజీవులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గౌ.
శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి , టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, ధర్వేశిపురం దేవాలయ మాజీ చైర్మన్లు అలుగుబెల్లి నర్సీరెడ్డి, కంచర్ల గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు అయితగోని స్వామి గౌడ్, మాజీ కౌన్సిలర్ మందాడి మధుసూదన్ రెడ్డి, నాగుల వంచ వెంకటేశ్వర రావు, యామ దయాకర్, రిటైర్డ్ వార్డెన్ పాతూరి ఇంద్రసేన రెడ్డి, హరి కృష్ణ, మండలి పరమేష్ ,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీ, ఎంపీటీసీ వివిధ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు