Gachibowli CoLiving Tower tragedy : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర విషాదం, కోలివింగ్ టవర్‌లో యువతి విషాదాంతం
Gachibowli CoLiving Tower tragedy : ప్రజా దీవెన, హై దరాబాద్: హైదరాబాద్ నగరంలోని హైటెక్ హబ్ గచ్చి బౌలిలో ఒక ఘోర విషాదం చోటుచేసుకుంది. అత్యాధు నిక సదుపాయాలతో కూడిన ‘ఎలైట్ కోలి వింగ్ స్మార్ట్ టవ ర్’ ఐదో అంతస్తు నుండి దూకి మొల్లి దుర్గ అనే యువతి తన ప్రాణాలను తీసుకుంది. మెట్రోపాలిటన్ లైఫ్‌స్టైల్ (Met ro Politan Life Style) లో కోలివింగ్ సంస్కృతి పెరిగిన నేప థ్యంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పో...