HC Serious on HYDRA: హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం
HC Serious on HYDRA: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (A V Ranganadh) వ్యవహారశైలిపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు విచారణకు హాజరు కాకపోవడాన్ని ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. భూ వివాదాలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. వివాదాస్పద ఆస్తుల వద్ద ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించకపోవడం, యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఆదేశాలను పూర్తిగా అమలు చేయకపోవడం వంటి...