Karimnagar ACB surprise rides : అవినీతికి చెక్.. సర్వేయర్లపై ఏసీబీ ఉక్కుపాదం
Karimnagar ACB surprise rides : కరీంనగర్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక దాడి లో ముగ్గురు సర్వేయర్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డా రు. భూమి కొలతలు నిర్వహించి నివేదిక అందించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన మండల సర్వేయర్‌తో పాటు ఇ ద్దరు ప్రైవేట్ సర్వేయర్లను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. సైదాపూర్ మండలం అమ్మన్‌గుర్తి గ్రామానికి చెందిన ఓ రై తు తన భూమికి సంబంధించిన సర్వే చేయించాలని అధి కారులను సంప్రదించాడు. అయితే సర్వే ప్రక్రియ పూర్తి...