NDA Government NH : తెలంగాణ రహదారుల అభివృద్ధికి కేంద్రం భారీ వరం.. రూ.7597 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం
NDA Government NH : ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: తెలం గాణలో రహదారి మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రా ష్ట్రంలోని ప్రధాన జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర క్యా బినెట్ ఆమోదం తెలుపుతూ రూ.7597 కోట్ల భారీ నిధుల ను మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో తెలంగాణలో రవా ణా వ్యవస్థ మరింత ఆధునికంగా మారే అవకాశాలు కనిపి స్తున్నాయి. ప్రత్యేకంగా జాతీయ రహదారి 63లో బోధన్ నుంచి చెన్నూ...