Ramu Naik Suspended Over Land Scam: డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సస్పెండ్
Ramu Naik Suspended Over Land Scam: తెలంగాణ రెవెన్యూ శాఖ(Revenue Department)లో సంచలనం రేపిన భూ అక్రమాల వ్యవహారంలో డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ (Deputy Collector Ramu Naik)పై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. పలు భూముల అక్రమ బదిలీలు, వివాదాస్పద రిజిస్ట్రేషన్లకు సంబంధించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల స్థలాల(indiarama house lands) పరిశీలన సందర్భంగా కొన్ని కీలక...