Revanth Red CM Revanth Reddy : పాలమూరు ప్రాజెక్టులపై రేవంత్ ఫైర్.. “ఆ లెక్కలు నాకు అర్థం కావడం లేదు”
CM Revanth Reddy : పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Red dy), గత బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీ రుపై తీవ్ర విమర్శలు గు ప్పించారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడితే పాలమూ రు అభివృద్ధి చెందుతుందనే ఆశలు ప్ర జలకు కలిగించారని, కానీ పదేళ్ల పాలనలో జిల్లాకు ఆశించి న ఫలితాలు అంద లేదని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు తగిన ప్రాధాన్యత ఇవ్వ కుండా, భారీగా నిధులు...