Telangana Reviews New Rural Employment Law : కొత్త ఉపాధి చట్టంపై తెలంగాణ సర్కార్ మంతనాలు
Telangana Reviews New Rural Employment Law: జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త గ్రామీణ ఉపాధి చట్టం (Rural Employment Law) నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గ్రామీణ కార్మికులు (Workers), రైతులు (Farmers), పేద కుటుంబాలపై (Rural Families) ఈ చట్టం ప్రభావం ఎలా ఉండబోతుందనే అంశంపై సమగ్రంగా అధ్యయనం ప్రారంభించింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త చట్టంలోని నిబంధనలు...