Telangana Tops Rabi Procurement: బిగ్ బ్రేకింగ్, మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన, రబీ కొనుగోళ్లలో దేశంలోనే నంబర్-1గా ‘రేవంత్ స ర్కార్’ సరికొత్త రికార్డు సృష్టించింది.
ఢిల్లీ దిగిరాకున్నా తెలంగాణ 'రై తు' గెలిచింది కేంద్రం నిర్లక్ష్యం చేసినా రేవంత్ స ర్కార్ సాహసం చేసింది కేంద్రం కొనుగోలు లక్ష్యాన్ని తగ్గిం చి రైతుకు అన్యాయం చేసింది జాతీయ కొనుగోళ్లలో 61శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచిoది మీడియా సమావేశంలో పౌరసర ఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి ప్రజాదీవెన, హైదరాబాద్: రాజకీయాలు కాకరేపవచ్చు.. సవాళ్లు ఎదురుకావచ్చు.. కానీ, మట్టి నమ్ముకున్న రైతు ముఖంలో నవ్వు చూడటమే పరమావధిగా భావిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నిరూ పించిందని...