TG ECET Admissions From June 15: టీజీ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
TG ECET Admissions From June 15: తెలంగాణలో డిప్లొమా, పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే టీజీ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూ ల్(Counselling Schedule)ను అధికారులు ప్రకటించా రు. దీంతో ఉన్నత విద్యలో తదుపరి అడుగు వేయాలను కునే వేలాది మంది విద్యార్థులకు స్పష్టత లభించింది. విడుదలైన షెడ్యూల్ ప్రకారం తొలి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ (Counselling Process) జూన్ 15 నుంచి ప్రారంభం కా నుంది. అర్హులైన అభ్యర్థులు జూన్...