Trump Towers Hyderabad: బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్‌కు ట్రంప్ టవర్స్
Trump Towers Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టే ట్ రంగంలో మరో భారీ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. ప్ర పంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన లగ్జరీ రెసిడెన్షియల్ బ్రాం డ్ ట్రంప్ టవర్స్ నగరంలో అడుగుపెట్టనుంది. రంగారెడ్డి జి ల్లా కోకాపేటలో ప్రతిపాదించిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు తె లంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ తుది అనుమ తులు మంజూరు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డుకు (Outer Ring Road) సమీపంలోని కో కాపేట గోల్డెన్ మైల్ (Kokapet Golden mile) ప్రాంతంలో సుమారు...