Charminar Fire : ప్రజా దీవెన, హైదరాబాద్: భాగ్య నగరంలో జరిగిన భారీ అగ్ని ప్రమా దంలో అసువులు బాసిన బాధిత కుటుంబాల సభ్యులకు అండగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం.
బాధిత కుటుంబాల సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లా డిన నేపద్యoలో మృతుల కుటుం బాలకు అండగా ఉంటామని ప్రక టించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ప్రభుత్వo నుంచి ఆర్థిక సాయం అందించను న్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క ప్రకటించారు. అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ ది గ్భ్రాంతి వ్యక్తం చేశాయని భట్టి విక్రమార్క తెలిపారు.గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంలో మృతులను ఉ స్మానియా ఆస్పత్రికి తరలించారు.
మృతదేహాలకు పోస్ట్‌మార్టం అనం తరం వారి కుటుం బసభ్యులకు అ ప్పగించనున్నారు. ఈ క్రమంలో డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మం త్రులు దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్ ఉస్మానికియా వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శిం చారు. బాధిత కుటుంబాల సభ్యు లతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. మృతుల కుటుంబా లకు అండగా ఉంటామని ప్రక టిం చారు. ఈ సందర్భంగా మంత్రులు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబా లకు రూ.5లక్షల చొప్పున ప్రభు త్వం నుంచి ఆర్థిక సాయం అందిం చనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి వి క్రమార్క తెలిపారు. గుల్జార్ హౌస్ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరి గిందని అధికారులు భావిస్తున్నట్లు తెలిపారు.
అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రె డ్డి, కేబినెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశా యని భట్టి విక్రమార్క తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే సీఎం అధికారులతో మాట్లాడారన్నారు. సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. ఎప్పటి కప్పుడు పరిస్థితిని సీఎం పర్యవే క్షిస్తున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పు న ఆర్థిక సాయ అందిస్తామని తెలి పారు.చార్మినార్ గుల్జార్ హౌస్ అ గ్నిప్రమాదం తర్వాత రెస్క్యూలో ఆలస్యం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అయితే ఘ టనపై రాజకీయాలు చేయవద్దని, రెస్క్యూ ఆపరేషన్‌లో ఎలాంటి జా ప్యం జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేసారు.
క్షతగాత్రులను, మృతుల కుటుం బాలని ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీని వాస్ కోరారు.అగ్నిప్రమాద ఘటన జరగడం దురదృష్టకరమని ఎంపీ అసదుద్దీన్ పేర్కొన్నారు. మృతుల కు సంతాపం తెలిపారు హైదరాబా ద్ ఎంపీ బాధిత కుటుంబం వందే ళ్లకుపైగా ఇక్కడే నివసిస్తోందని, ఈ ఘటన జరగడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.