Rajesh Press Club : ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గా ఎ. రాజే ష్ నామినేషన్ దాఖలు
Rajesh Press Club : ప్రజా దీవెన, హైదరాబాద్: రాజ కీయం,సమస్యలపై మేధో అక్షర మధనం చేస్తూ ప్రభుత్వాలకు, ప్రజ లకు మధ్య వారధిగా విధులు నిర్వ హిస్తున్న జర్నలిస్ట్ లకు మానసిక ప్ర శాంతత,ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పోందేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రెస్ క్లబ్ కు ఎన్నికలు రానే వచ్చా యి. బుధవారం ఉదయం నుంచే ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఎంతో కోలాహాలంగా జరిగింది. హైదరాబా ద్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్ష పదవికి సీని యర్ జర్నలిస్ట్ రాజేష్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ట్రెజరర్...