Accident :ప్రజా దీవెన, గద్వాల: విధి వక్రీక రించి వేళ జోగు లాం బ గద్వాల జి ల్లాలో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. త మకు తాముగా రోడ్డు పక్కన నిలబడిన బీఎస్సీ నర్సింగ్ విద్యా ర్థుల పాలిట ఓ బొలె రో వాహనం శాపంగా మారింది. సదరు వాహనం అ తివేగంగా వస్తూ అదుపు తప్పి వారి పైకి దూసుకెళ్లడంతో ఇద్దరు వి ద్యార్థులు దుర్మరణం చెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయా లయ్యా యి. ఈ విషాదకర సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో కేంద్రం లో చోటు చేసుకుంది.
కాలేజీ ముగించుకొని గద్వాల ఎర్ర వల్లి రహదారిపై జిల్లా కేంద్రంలోని మహేంద్ర షోరూం ఎదుట మనిషా శ్రీ, మానస, ప్రణతి నిలబడి ఉ న్నారు. ఈ క్రమంలో ఎర్రవల్లి నుంచి వ స్తున్న బొలెరో వాహనం ఢీకొ ట్టడం తో మనిషా శ్రీ, మానస అక్కడికక్క డే మృతి చెందారు.
ప్రణతి అనే విద్యార్థినికి తీవ్ర గా యాలు కాగా గద్వాల జనరల్ హా స్పిటల్‌కు తరలించారు. అలాగే అక్కడే పానిపూరి బండిని ఢీకొ ట్ట డంతో అక్కడ నిలుచున్న ఓ బాలుడిపై ఆయిల్ పడడంతో తీవ్రం గా గాయపడ్డాడు. కాగా, మ నిషా శ్రీది వనపర్తి జిల్లా పెబ్బేరు మండ లం రాయిపల్లి, మహేశ్వరిది మక్తల్ తాలూకా లింగంపల్లి గ్రా మం కాగా గాయపడిన ప్రణతిది భువనగిరిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.