Accident : ప్రజా దీవెన, వరంగల్: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరి గింది. మామునూరు వద్ద లారీ, ఆటో, మరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు సహా ఓ బాలుడు ఉన్న ట్లు సమాచారం.
లారీ డ్రైవర్ మ ద్యం మత్తులో ఉండటమే ప్రమాదా నికి కారణమని అనుమానిస్తు న్నా రు. అతడిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. పూర్తి వివరా లు తెలియాల్సి ఉంది.