–ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకూ సీఎం రేవంత్ ముందుకు వస్తున్నారు
–తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి
Accreditations of Journalists: ప్రజా దీవెన, హైదరాబాద్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ (Accreditation of Journalists)కార్డుల కేటా యింపుకు త్వరలో ప్రభుత్వం కమి టీని ఏర్పాటు చేస్తోందని మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీని వాస్ రెడ్డి తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముందుకు వస్తు న్నారని తెలిపారు. జవహర్లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీకి కేటా యించిన భూమిని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మూడు రోజుల క్రితం సంతకం చేశారని, ఇతర సొసైటీల జర్నలి స్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిఎం సుము ఖత వ్యక్తం చేస్తున్నా రన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నలువైపులా కూడా జర్నలిస్టులు కోరిక మేరకు ఇళ్ల స్థలాలు ఇచ్చేం దుకు స్థలాల అన్వేషణ కార్యక్రమం కూడా కొన సాగుతోందన్నారు. వృత్తి నైపు ణ్యాన్ని పెంచు కోవడం కోసం జర్న లిస్టులకు మరిన్ని కార్యక్ర మాలు మీడియా అకాడమీ ద్వారా నిర్వహిస్తామని మీడియా ఆకా డ మి చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డు 2024 ప్రధానోత్సవ కార్యక్ర మం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది.
ఓయూ అసిస్టెం ట్ (OU Assist) ప్రొఫె సర్ డా.ఎస్.రఘు అధ్యక్షత వహిం చిన ఈ కార్యక్రమంలో మీడియా అకాడమి చైర్మన్ కె. శ్రీనివా సరెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా, నవ తెలంగాణ పూర్వ సంపా దకులు ఎస్.వీరయ్య విశిష్ట అతిథి గానూ, సాక్షి కార్టూనిస్టు శంకర్, అరు ణోదయ సాంస్కృతిక సమా ఖ్య నేత కామ్రేడ్ విమలక్క తెలం గాణ హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు చలకాని వెంకట్ యాదవ్, చిత్ర కారులు కూరెళ్ల శ్రీనివాస్, చంద్రకళా శేఖర్, శేఖర్ మి త్రులు, కుటుంబ సభ్యుల నిర్వహణలో జరిగిన ఈ కార్య క్రమంలో తెలంగాణ టుడే ఎడిటోరియల్ కార్టూనిస్టు పి. నర్సింకు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కార్టు నిస్టుల పరిస్థితి నాటి నుండి నేటి వరకు ఉన్న విషయాలను వెల్లడిం చారు. తొలి రోజుల్లో కార్టూన్లను తెలుగు పత్రికలకు, ఇంగ్లీష్ పత్రికల కు కంప్యూటర్లలో ఇచ్చేవాళ్లన్నారు.
ఆ వ్యవస్థ పోయిన తర్వాత తెలు గు పత్రికల్లో ప్రత్యక్షంగా కార్టున్లు వేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఆంధ్ర పత్రిక చిత్తూరు జిల్లా నుండి వచ్చే దని, ఆ తరువాత విశాలాంధ్ర, ఆం ధ్రప్రభ పత్రికలు వచ్చాయ న్నారు. విశాలాంధ్రలో రాంభట్ల కృష్ణమూర్తి ఆనాడు రాజకీయ పరిస్థితులపై జమీందార్లు, జా గీర్దార్లు, భూస్వా ములు చేస్తున్న అకృత్యాల మీద విశాలాంధ్ర మొదటి పేజీలో కార్టూ న్స్ను ప్రారంభించారని తెలిపా రు. రాంభోట్ల కృష్ణమూర్తి తర్వాత కాలంలో 1971 చివరిలో కర్టూన్ల సంఖ్య బాగా పెరిగిందన్నారు. ఈనాడు పేపర్ తొలి కార్టూనిస్టుగా ప్రభంజన్ వచ్చారని, ఆ తర్వా త పాపా పేరిట ఈనాడులో కార్టూన్లు వచ్చాయని, పాప పూర్తి పేరు కెఎస్ రెడ్డి అని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన తర్వాత హాస్యం తీరు లో విస్తరించి ఎలక్ట్రానిక్ గాయని, తప్పలేదన్నారు దేశంలో పెద్ద యంటూ బాల్ వచ్చిన కార్టూనిస్ట్ కార్టున్ గీత లో అంజయ్య రోజులు కార్టూన్లకు ఆహ్లాదం, రు. ఏపీ సీఎం రని, ఏదైనా కార్టున్ అడిగే వారంటే చేస్తుందన్నారు. కార్టూన్ చూస్తే ఓ మనిషిని తక్షణమే ఆలోచింప జేసేదని చెబుతూ కార్టూన్ అంటేనే ఆక్రో శం, ఆహ్లాదం, హాస్యం నింపే దని పునరుద్ఘాటించారు. దీంతో తెలుగుదేశం పార్టీ హయాంలోనే జర్నలిస్టులకు అవార్డు లు ఇచ్చే కార్యక్రమం మొదలు కాగా, దశల వారీగా మహిళా జర్నలిస్టులకు, ఫోటో జర్నలిస్టులకు, ఉర్దూ జర్న లిస్టులకు, చివరికి కార్టూ నిస్టులకు అవార్డులు ఇచ్చే దాకా వచ్చిందని శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. తాజా గా కార్టునిస్టు శేఖర్ చనిపోయిన తర్వాత మీడియా అకాడమీ నుండి కార్టునిస్టులకు ఆవార్డు ఇస్తే గనుక శేఖర్ పేరిట అవార్డులు ఉండేలా చూస్తామని శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) హామీ ఇచ్చారు.
ఇళ్ల స్థలాల (Houses)విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఈనాడుకు కార్టూనిస్టుగా శ్రీధర్ వచ్చాక మరింత పెరిగిందన్నారు. మీడియా రంగం టివీ ఛానళ్లు, పత్రికల సంఖ్య పెరిగే కొద్దీ వీడియో గ్రాఫర్ల అవసరాలు ఎక్కువగా పెరి అయినా ఇప్పటికీ కార్టూనిస్టుల అవసరం . కార్టూనిస్టులు వేసిన కార్టూన్ల మీదనే ఈ ఆందోళనలు జరిగిన సందర్భాలు ఉన్నా థాక్రేపై కార్టూన్లు దేశంలో ఎమర్జెన్సీ సందర్భాలను వివరించారు. ఆ మాటకు వస్తే.. ఆర్.కె లక్ష్మణ్ కార్టున్లకు భలే క్రేజీ ఉండేదని, ఎప్పటికీ చిరస్మరణీయమని తెలిపారు. ఏపి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ వచ్చాయని ఆ రోజుల్లోనూ కార్టూనిస్టులు తమ పదును పెట్టారన్నారు. వారి కార్టూన్లో ఆక్రోషం, హాస్యాన్ని నింపేలా చూపించారన్నా అంజయ్య చేతికి బోటన వేలికి కర్ర వేశా రోజు కార్టూన్ రాక పోతే శాస్త్రీ గారూ నా వేయలేదేంటీ?” అని సిఎం అంజయ్య నేరుగానే కార్టున్ల ప్రాముఖ్యత ఏపాటిదో తేటతెల్లం . అయితే ఇది ఒక్కప్పటి పరిస్థితి అని, ఈ పరిస్థితులే మారి పోయాయన్నారు. పత్రికల్లో నుండి లోపలి పేజీకి కార్జున్ను మార్చరంటే పరిస్థితులు మార్పించాయో చెప్పకనే ఉందన్నారు. జూబ్లీహిల్స్లోను, గోపన్నపల్లిలోను ఇళ్ల స్థలాలు ఇచ్చిన క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి తీర్పు.. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇళ్ల స్థలాల విషయం ముందుకు వచ్చిందని, ఈ క్రమంలో మూడు రోజుల క్రితం సిఎం రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి జవహర్ లాల్ నెహు సొసైటీకి ఇళ్లు ఇవ్వాల్సిందే నంటూ సంతకం చేశారన్నారు. ఈ విషయంలో ఇంకా ముందుకు వెళ్తామని, హైదరాబాద్ సిటీ కి నలువైపులా కూడా 25 నుండి 30 ఎకరాలు చూసి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇద్దానుని సిఎం రేవంత్ చెబుతున్నారన్నారు. వేరు వేరు చోట్ల అవకాశం ఉన్న దగ్గర స్థలాలు ఇద్దామం టున్నారన్నారు. ఫిలిం జర్నలిస్టులకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇళ్లు ఇచ్చారని గుర్తు చేస్తూ రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు వచ్చి 14 సంవత్సరాలు పైబడిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హెల్త్ కార్డులను వెల్నెస్ సెంటర్ తప్ప కార్పొరేట్ ఆసుపత్రులు అనుమ తించలేదని, దేశంలో ఎక్కడా లేనన్ని జర్నలిస్టుల కు 24 వేల అక్రిడిటేషన్ కార్డులు మన రాష్ట్రంలోనే ఉన్నాయని, రాజధాని హైదరాబాద్ పరిధిలోనే 3,500 కార్డులు జారీ అయ్యాయని చెబుతున్నారని పేర్కొన్నారు. జర్నలి స్టుల కార్డుల సంఖ్య నేపథ్యంలో వారిని అగౌరవ పరచ కుండా అక్రిడిటేషన్ కార్డుల కేటాయింపు విషయం లో ఒక కమిటీ వస్తోందని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.