Kaleshwaram project : అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే..!
కాళేశ్వరం విచారణలో భాగంగా విజిలెన్స్, కాగ్ నివేదికలు అందా యని కాళేశ్వరం విచారణ కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ వెల్లడిం చారు. ఆ మేరకు ఆయన ఏజెన్సీ లతో సమావేశమయ్యారు.
విజిలెన్స్, కాగ్ నివేదికలు వేదిక లు అందాయి
కాళేశ్వరం విచారణ కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్
ప్రజా దీవెన హైదరాబాద్: కాళేశ్వరం విచారణలో(Kaleswaram probe) భాగంగా విజిలెన్స్(Vigilance), కాగ్ నివేదికలు (CAG reports) అందా యని కాళేశ్వరం విచారణ కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ వెల్లడిం చారు. ఆ మేరకు ఆయన ఏజెన్సీ లతో సమావేశమయ్యారు. అఫిడవి ట్ దాఖలు చేయాల్సిందిగా వారిని ఆదేశించారు.విజిలెన్స్, కాగ్ రిపో ర్టులు అందినట్లు కాళేశ్వరం విచా రణ కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘో ష్ వెల్లడించారు. ఆ మేరకు ఆయ న ఏజెన్సీలతో సమావేశమ య్యా రు. అఫిడవిట్ దాఖలు చేయాల్సిం దిగా వారిని ఆదేశించారు. గ్రౌండ్ రిపోర్ట్(Ground report) తెలుసుకోవాలనే అఫిడవిట్ ఫైల్(Affidavit filed) చేయమన్నట్లు ఆయన చెప్పు కొచ్చారు.చంద్రఘోష్ మాట్లాడుతూ టైం బౌండ్ గురించి ఏజెన్సీలందు రూ చెప్తున్నారు.
ప్రభుత్వం విధిం చిన సమయంలోపే ప్రాజెక్టు అందిం చినట్లు వారు చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం, డిజైన్, నిర్వహణ గురిం చి పూర్తి సమాచారం ఇవ్వాలని ఎజెన్సీలను ఆదేశించా. కమిషన్‌కు ఎవరు ఏది చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలి. ఈ నెలాఖరు లోపు అఫిడవిట్ రూపంలో సమా ధానం ఇవ్వాలని వారిని ఆదేశించి నట్లు ఆయన వెల్లడించారు.ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగా యనేది రికార్డు రూపంలో సమాధా నం వచ్చాక వాళ్లను సైతం విచార ణకు పిలుస్తామని జస్టిస్ చంద్రఘో ష్(Justice Chandraghosh) తెలిపారు. సరైన ఆధారాల కోస మే అఫిడవిట్ దాఖలు చేయమన్న ట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ల అఫిడవిట్ వచ్చాక ఇతరులను కూడా పిలుస్తా మన్నారు. కొంతమంది అధికారులు రాష్ట్రంలో లేరని, వాళ్లనూ విచారణ చేస్తామన్నారు. తప్పుడు అఫిడవి ట్ ఫైల్(Affidavit filed) చేసినట్లు తమ దృష్టికి వస్తే తెలిసిపోతుందని వారిపై తగిన చర్యలు ఉంటాయని జస్టిస్ చంద్ర ఘోష్ హెచ్చరించారు.
Affidavit filed in Kaleshwaram project