Amit shah meeting: ఏకతాటిపై బీఆర్ఎస్, కాంగ్రెస్: అమిత్ షా
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏకతాటిపై నడుస్తున్నా యని, తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతిలో మునిగిపో యాయని, కాంగ్రెస్ నేతలు తెలంగా ణను ఢిల్లీ ఏటీఎంగా మార్చారని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు.
ఏకతాటిపై బీఆర్ఎస్, కాంగ్రెస్
సిద్దిపేట సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ప్రజా దీవెన, సిద్దిపేట: బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏకతాటిపై నడుస్తున్నా యని, తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్(BRS Corruption) అవినీతిలో మునిగిపో యాయని, కాంగ్రెస్ నేతలు తెలంగా ణను ఢిల్లీ ఏటీఎంగా మార్చారని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు.మెదక్ పార్లమెంటు(medak parliament) అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా సిద్దిపేట సభలో నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.
లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు మరో పక్షం రోజుల సమయమే ఉండడం తో బీజేపీ అగ్ర నాయకత్వం తెలం గాణపై దృష్టి పెట్టిందని, రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలు, వీధి సమావేశాలు, ఇంటింటి ప్రచారం ఉధృతం చేసిం దని ఆయా సభలు, రోడ్డు షోల్లో(Road Show) పాల్గొనేందుకు బీజేపీ అగ్ర నాయకత్వం తరలివస్తోందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమె త్తారు.
కశ్మీర్‌ను భారత్‌లో శాశ్వతం గా అంతర్భాగం చేసేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కొనియా డారు. తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని, అయోధ్య లో(Ayodhya ramamandiram) రామమందిరం కోసం మోదీ కృషి చేశారు. మజ్లిస్‌కు భయ పడటం వల్లే బీఆర్ఎస్, కాంగ్రెస్ విమోచన దినోత్సవం నిర్వహించ ట్లేదని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వే షన్లు(OBC reservations) తీసుకువస్తామని స్పష్టం చేశారు.
Amith shah fire on BRS and congress