వసతిగృహంలో అసాంఘిక కార్యకలాపాలు..!
ప్రజా దీవెన, గద్వాల్: కొత్తకోట గ్రామీణం, జిల్లాలోని ఓ వసతిగృ హంలో ( hostel) కేర్ టేకర్ విద్యా ర్ధి నాయకుడిగా చలామణి అవు తున్న వ్యక్తి తో వివాహేతర సంబంధం (Adultery) పెట్టు కుని తరచూ వసతిగృహానికే రాత్రి వేళ ( night time) అతన్ని పిలిపించుకుంటు న్నట్లు గ్రామానికి చెందిన యువకులు గుర్తించారు. అతని కోసం కాపు కాసి ఉండగా రాత్రి 10.30 గంటల సమయంలో ఓ కారు వసతిగృహoలోకి వెళ్లింది.
యువకులు ( youth ) వసతిగృహం వద్దకు వెళ్లి నిలదీయగా త మ కుమార్తె అక్కడే చదువుతుందని ఆమెను కలిసేందుకు వచ్చిన ట్లు చెప్పారు. అదే సమ యంలో అక్కడ ఓ ద్విచ క్ర వాహనం ( tw o wheeler) ఉన్నట్లు గుర్తించిన యువకులు ఆదె వరిదని కేర్ టేకర్‌ను (care taker) నిలదీశారు.
దీంతో ఆమె వారితో వాగ్వాదా నికి దిగగా యువకులు పోలీసులకు( polices) సమాచారం ఇచ్చా రు. పోలీసులు అక్కడికి వచ్చి రాత్రి వేళ వసతిగృహంలోకి వెళ్లలే మని చెప్పి వెనుదిరగడంతో ఎంఈవోకి (meo) ఫిర్యాదు చేసి పిలిపించారు. ఆయన వచ్చి ద్విచక్ర వాహనా న్ని పరిశీలించారు. వాహనం ప్లగ్ పీకేసి టైర్లలో గాలి తీసి ఉదయం మాట్లాడదామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఉదయం అక్కడికి వెళ్లి చూడగా ద్విచక్ర వాహనం కనిపించలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయగా మంగళవారం విచా రణ ( enqairy) జరిపించి కేర్ టేకర్‌ను, ఆ రాత్రి విధుల్లో ఉన్న వాచ్‌మెన్, ఏఎన్ఎంలను కూడా తొలగిస్తూ (suspend) ఉత్తర్వు లు జారీ చేశారు.
Antisocial activities inthe hostel