Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ap highcourt ramgopal Varma : ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురు 

ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురు 

ప్రజా దీవెన, అమరావతి: ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ( ramgopal Varma) ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వర్మ దాఖలు చేసిన పి టిషన్ ను హైకోర్టు( ap highcourt) కొట్టివేసింది. కేసు పూర్వ పరాలు ఇలా ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ చిత్రా న్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

ఆ సంద ర్భంగా చంద్ర బాబు (chandrababu), పవన్ కల్యాణ్ ( pawankalyan) లను కించ పరిచేలా వర్మ సోషల్ మీడి యాలో ఎన్నో పోస్టులు పెట్టారు. సినిమాలో సైతం వీరిని కించపరిచే పలు సన్ని వేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు (police ) కేసు నమోదు చేశారు. తమ విచారణకు హాజరుకావాలంటూ హైద రాబాద్ లో ఉన్న వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు (notice) ఇ చ్చారు.

నోటీసుల ప్రకారం రేపు పోలీసు విచారణకు వర్మ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అ రెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని (The case should be dismissed) కోరుతూ హైకోర్టులో ఆయన పిటి షన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ ను మంగళవారం హైకోర్టు విచారించింది. అరెస్ట్ నుంచి తాము రక్షించలే మని వర్మ న్యాయవా దికి కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా ఉంటే బెయి ల్ పిటిషన్ ( bail petition)  వేసుకోవాలని సూచించింది. రేపటి పోలీసు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

*ఒంగోలు లో పోలీసుల విచార ణకు హాజరుకానున్న ఆర్జీవి…* తాను ఈరోజు రాలేనని, వారం రోజులు గడువు ఇవ్వాలని వాట్సాప్ ద్వా రా అధికారులను డైరెక్టర్ రాం గోపాల్ వర్మ కోరారు. ముందుగా నిర్ణయించిన షూటింగ్స్ ( shootings) ఉన్నాయని వివరణ ఇ చ్చారు.

Ap highcourt ramgopal Varma