**కనగల్ ఐకెపి సెంటర్లో సన్న రకం ధాన్యం కొనుగోలు…
APM Hari: ప్రజా దీవెన/ కనగల్: మండలంలోని ఐకెపి కేంద్రాలు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఏపిఎం హరి(hari) పాల్గొని వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతులకు(farmers )ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు రామచంద్రపురం ,పొనుగోడు, మదనాపురం, బచ్చన్న గూడెం, బోయినపల్లి ,అమ్మ గూడెం, ఎం గౌరారం, తుర్కపల్లి, తిమ్మన్నగూడెం ,తేలకంటి గూడెం ,చెట్ల చెన్నారం, చర్ల గౌరారం ,ఎస్ లింగోటం తదితర గ్రామాలలో ఐకెపి కేంద్రాల్లో ప్రారంభించారు ఆ కార్యక్రమంలో ఏపిఎం హరి, ఆర్సి జానకి, సిసిలు ప్రభాకర్, విజయ, వసంత, మహిళా సంఘం సభ్యులు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు