Arunachalam : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్లగొండ డిపో నుండి 10-02-2025 రాత్రి 08.00 గంటలకు నల్గొండ నుండి బయలుదేరి 11.02.2025 ఉదయం 08.00 గంటలకు “కాణిపాకం” స్వామి వారి దర్శనం చేసుకొని, మద్యాహ్నం భోజనం తరువాత, 02..00 గంటలకు కాణిపాకం నుండి బయలుదేరి సాయంత్రం 05.00 గంటలకు “శ్రీపురం గోల్డెన్ టెంపుల్ “ దర్శనం అనంతరం అదే రోజు రాత్రి 08.30 గంటలకు గోల్డెన్ టెంపుల్ నుండి బయలుదేరి రాత్రి 12.00 గంటల లోపు అరుణాచలం చేరుకొని, తెల్లవారితే 12 వ తేదీన “పొర్ణమి” నాడు అరుణాచల ‘గిరి ప్రదక్షిణ’ పూర్తి చేసుకొని, సాయంత్రం 05.00 గంటలకు నల్గొండ కు తిరుగు ప్రయాణం ఉంటుంది.
తేది: 13.02.25 ఉదయం 08.00 గంటలకు నల్గొండ కు చేరుకొనును. బస్సు చార్జీల వివరాలు: (టోల్ ప్లాజా, బార్డర్ టాక్స్ కలిపి) : సూపర్ లగ్జరీ బస్సు:- పెద్దలకు : Rs. 4000/- చిన్నపిల్లలకు : Rs.2200/-
డీలక్స్ బస్సు:- పెద్దలకు : Rs. 3800/- చిన్నపిల్లలకు : Rs.2000/-
పూర్తి వివరాలకు 9959844918,9160360707 , 7382833764, 9063405696, 9440406177, 9298008888 9533404615.