Atla Bathukamma celebrations: ప్రజా దీవెన, కోదాడ: పట్టణములోని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (Govt Boys High School) ఆవరణలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ ప్రాంగణంలో పెద్ద ఎత్తున మహిళలు చిన్నారులు వృద్ధులు పాల్గొని బతుకమ్మ (Atla Bathukamma celebrations) వేడుకలను ఘనంగా పాటలతో అటలతో నిర్వహించారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.