Autonomous: ప్రజా దీవెన, కోదాడ: మున్సిపల్ పరిధిలోనిస్థానిక కెఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్,సైన్స (అటానమస్) (In KRR Govt Arts, Science )కళాశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను ఆంగ్లం,రాజనీతి శాస్త్రం (English, Political Science) (పొలిటికల్ సైన్స్) సబ్జెక్టులు బోధించుటకు అతిది అధ్యాపకుల కొరకు దరఖాస్తులను (applications)ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా॥ చందా అప్పారావు పత్రిక ప్రకటనలో తెలియచేశారు.అభ్యర్థులు సంబందిత పిజి (pg) తో కనీస అర్హత మార్కులతో పాసై వుండాలని,నెట్/సెట్/పిహెచ్ డి లతో పాటు భోధనానుభవం కలిగిన వారికి ఎంపికలో ప్రాధాన్యత వుంటుందన్నారు.దరఖాస్తులను సెప్టెంబర్ 9 వ తేదీ లోపు స్థానిక కెఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ (అటానమన్) కళాశాలతో అందచేయాలని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.